ఇదీ చదవండి
చంద్రబాబు ఐదేళ్ల పాలన అద్భుతం: పులివర్తి నాని - chandragiri
ఐదేళ్లలో చంద్రబాబు అద్భుతంగా పాలించారని చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని చెప్పారు. ఈ సారి చంద్రగిరి కోటపై తెదేపా జెండాను రెపరెపలాడిస్తామన్నారు.
పులివర్తి నాని
తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు... కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లను తుడిచాయని, అవే తిరిగి తెదేపాకు అధికారన్ని కట్టబెడతాయని చిత్తూరు జిల్లా చంద్రగిరిఅభ్యర్థి పులివర్తి నాని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారంచేశారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ఇదీ చదవండి