ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. - central minister ravishankar prasad

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

central minister ravishankar prasad viste to the thirumala temple in chittore district
author img

By

Published : Aug 30, 2019, 10:35 AM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. ఉదయం నిజపాద దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి. స్వామివారి తీర్శప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశ ప్రజల శ్రేయస్సు కోరుకున్ననన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌..

ఇదీచూడండి.నేడు 'ఆయూష్​ రాక్​స్టార్​' స్మారక స్టాంపుల విడుదల

Intro:ఎన్నికల

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లోని ఎన్నికల కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉప్పాడ కేంద్రం వద్ద వాటర్ లు రహదారి మీదకు వచ్చారు

Body:గంప రాజు పిఠాపురం

Conclusion:7995067047
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.