ఇవీ చదవండి.. సీఎం ఇలా మాట్లాడొచ్చా?: తెదేపా నేతలు
'పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపాకే తిరుపతికి పంపండి' - తిరుపతిలో కరోనాపై చింతామోహన్ వ్యాఖ్యలు
లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో.. ప్రత్యేక ఇంక్యుబేషన్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కోరారు. పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపాకే భక్తులను నగరంలోకి అనుమతించాలని, ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల వాయిదాపై స్పందించిన సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులందరినీ ఏకగ్రీవంగా ప్రకటించుకుని కేంద్రానికి పంపించి ఉంటే ఈ పాటికి నిధులు వచ్చేవని ఎద్దేవా చేశారు.
చింతా మోహన్
ఇవీ చదవండి.. సీఎం ఇలా మాట్లాడొచ్చా?: తెదేపా నేతలు