ETV Bharat / state

Roja Fire On CBN: కుట్ర రాజకీయాలకు అడ్డగా తెదేపా.. చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్ - Can Chandrababu's wife support Pattabhi's remarks? Make a mistake ?

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు తెదేపా అడ్డాగా మారిందని రోజా మండిపడ్డారు.

కుట్ర రాజకీయాలకు అడ్డగా తెదేపా
కుట్ర రాజకీయాలకు అడ్డగా తెదేపా
author img

By

Published : Oct 21, 2021, 8:50 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి లాంటి వ్యక్తులతో ప్రెస్‌మీట్‌ పెట్టించి సీఎం జగన్​ను బయటకి చెప్పలేని మాటలతో తిట్టించారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌పై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు తెదేపా అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి: TDP: దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి.. గవర్నర్‌ను కోరిన తెదేపా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.