ETV Bharat / state

ఏనుగుల సంచారంపై అధికార్లతో గ్రామస్తుల వాగ్వాదం

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో మూగజీవాలపై ఏనుగుల దాడి చేయడంతో, ఓ దూడ మృతి చెందింది. ఈ ఘటనపై విచారించేందుకు వచ్చిన అటవి శాఖ అధికార్లతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఏనుగు దాడిలో మృతిచెందిన దూడ
author img

By

Published : Sep 9, 2019, 7:17 PM IST

ఏనుగు దాడిలో మృతిచెందిన దూడ

చిత్తూరు జిల్లా పలమనేరు గాంధీనగర్ గ్రామంలో ఏనుగల దాడి కలకలం సృష్టించింది. గ్రామంలో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి కి చెందిన ఆవులను, దూడల పై ఏనుగులు దాడి చేయగా, దూడ మృతి చెందింది. ఈ ఘటన పై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలోకి వచ్చిన అధికార్లతో .గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. నిత్యం ఏనుగుల దాడులతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు, మూగజీవాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రైతుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చూడండి: వాళ్లు చేప, చికెన్​ ముట్టుకోరు... ఎందుకంటే?

Intro:ap_vja_29_09_raitulu_dharna_avb_ap10122. యాంకర్ వాయిస్. జింకు కోసం రైతులు ఆందోళన బాట పట్టిన ఘటన. కృష్ణా జిల్లా పరిధిలోని మండల కేంద్రమైన ముసునూరు గ్రామంలో సూక్ష్మ పోషకాల సవరణ పథకంలో రైతులకు నూరు శాతం సబ్సిడీపై అందజేసే జింకు దొడ్డిదారిన తరలి వెళ్లి పోతుంది అంటూ ఆరోపిస్తూ రైతన్నలు ఆందోళన బాట పట్టారు వ్యవసాయ కార్యాలయానికి శనివారం నాడు వచ్చి చూడగా 270 కట్టలు ఉన్న జింకు సోమవారం ఉదయానికి ఎలా మాయం అయ్యింది అంటూ రైతన్నలు అధికారులు ప్రశ్నిస్తున్నారు దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ ముసునూరు మండల వ్యవసాయ అధికారి శివ శంకర్ మాట్లాడుతూ జింకు మరియు ప్రభుత్వ పథకం లో భాగంగా నూరు శాతం సబ్సిడీపై రైతాంగానికి అందించడం జరుగుతుందన్నారు రైతుల నుండి ఉన్న డిమాండ్ మేరకు 20 పన్ను లా ఇన్డేట్ పెట్టామని ప్రభుత్వం సరఫరా చేసిన ఏడు టన్నుల సరుకును బయోమెట్రిక్ ద్వారా రైతాంగానికి రైతాంగానికి అందజేయడం జరిగిందన్నారు వచ్చిన స్టాక్ రాంగ్ ట్రాక్ పట్టింది అనేది ఆవాస్తవమైన ఆరోప నాని స్టాక్ డెలివరీ బయోమెట్రిక్ వంటివి పూర్తిగా రికార్డు చేయబడి ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు. బైట్స్. 1) 2) 3) రైతులు. 4) శివ శంకర్ ముసునూరు మండల వ్యవసాయ అధికారి

Body:రైతులు ధర్నా

Conclusion:రైతులు ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.