ETV Bharat / state

'కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ఉపఎన్నిక కౌంటింగ్​కు అనుమతి' - కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అనుమతి వార్తలు

కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సిబ్బందిని అనుమతించనున్నట్లు కలెక్టర్ హరినారాయణ్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్కులు, ఫేస్​ షీల్డ్​లు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు.

by-election counting process is permitted only if there is a covid negative report
కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అనుమతి
author img

By

Published : Apr 29, 2021, 10:11 PM IST

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది, ఏజెంట్లను అనుమతించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ స్పష్టం చేశారు. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ ప్రక్రియకు అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో మాస్కులు, ఫేస్ షీల్డ్ వాడాలని సూచించారు.

జిల్లాలో కరోనా కేసులపై సమీక్ష...

జిల్లాలో పెరిగిపోతున్న కొవిడ్ కేసుల నియంత్రణకు అధికారులంతా కృషిచేయాలని... కలెక్టర్ హరినారాయణ్ సూచించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో రుయా, సిమ్స్ ఆసుపత్రుల వైద్యాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ల్యాబ్​లలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని ఆదేశించారు.

ఇదీచదవండి

తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.