ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు - బస్సు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా

Bus Accident బస్సు డ్రైవర్​ నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది గాయపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bus Accident
బస్సు ప్రమాదం
author img

By

Published : Dec 2, 2022, 5:08 PM IST

చిత్తూరు జిల్లాలో బోల్తాపడిన బస్సు.. ఒకరు మృతి

Palamaneru Bus Accident చిత్తూరు జిల్లా పలమనేరు క్యాటల్ ఫార్మ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందికి గాయలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి విజయవాడకు బయల్దేరిన బస్సు పలమనేరు వద్ద ప్రమాదానికి గురైంది. మరణించిన వ్యక్తి గుంటూరు జిల్లా వాసి విజయ్​గా పోలీసులు గుర్తించారు. డ్రైవర్​ నిద్ర మత్తులో బస్సు నడపటం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.