చిత్తూరు జిల్లా పుత్తూరు ఎల్ఐసి కార్యాలయంలో యూనియన్ వారోత్సవాల సందర్భంగా సేవా సామాజిక కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. షూస్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు. యూనియన్ కార్యదర్శి విజయ భాస్కర్ మాట్లాడుతూ అన్నదానం కన్నా రక్తదానం మిన్నా అని పేర్కొన్నారు.
అన్నదానం కన్నా.. రక్తదానం మిన్నా - puttor
ఎల్ఐసి కార్యాలయం యూనియన్ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు.
blood donation at puttor LIC office.
చిత్తూరు జిల్లా పుత్తూరు ఎల్ఐసి కార్యాలయంలో యూనియన్ వారోత్సవాల సందర్భంగా సేవా సామాజిక కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. షూస్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు. యూనియన్ కార్యదర్శి విజయ భాస్కర్ మాట్లాడుతూ అన్నదానం కన్నా రక్తదానం మిన్నా అని పేర్కొన్నారు.
Intro:విశాఖ జిల్లా అచ్చితపురం మండలం బ్రాండిక్స్ సిటీ పరిధిలో ఉన్న పరిశ్రమలను పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్రాండ్స్ కి వస్తున్నారు మంత్రి రాక కోసం ఇక్కడ పరిశ్రమలో భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ 22 వేల మంది ఉపాధి పొందుతున్నారు
Body:ఓవర్
Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి
Body:ఓవర్
Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి