చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల మధ్యే పేలుళ్లు కలకలం రేపాయి. ఎస్టేట్ ప్రాంతంలోని ఇళ్లపై రాళ్లు పడటంతో అక్కడ నివాసముంటున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారి నివాసాల నుంచి భయంతో పరుగులు దూరంగా పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో ఓ మార్ట్ నిర్మాణం కోసం డిటోనేటర్లు వాడుతున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
Chittoor: మేర్లపాక సమీపంలో బస్సు బోల్తా..తప్పిన పెను ప్రమాదం