ETV Bharat / state

చింతపర్తిలో బ్లాక్ ఫంగస్​ అనుమానిత కేసు

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చింతపర్తి గ్రామంలో బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసును అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మకు కరోనా సోకి కోలుకొన్న కొంత కాలానికి కళ్ల వాపు రావటంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి బ్లాక్ ఫంగస్ కేసుగా గుర్తించారు.

black fungus
author img

By

Published : May 18, 2021, 4:46 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చింతపర్తి గ్రామంలో బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసును అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మ(55) కరోనా వచ్చి కోలుకుంది. అనంతరం ఇన్​ఫెక్షన్​ కారణంగా కళ్ల వాపు వచ్చింది. దీంతో మదనపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షి చేయించుకుంది. బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసుగా భావించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.