ETV Bharat / state

బ్రహ్మశ్రీ ఆశ్రమ నవరాత్రి ఉత్సవాల్లో భాజపా ఎంపీ మేనకా గాంధీ - భాజపా ఎంపీ మేనకా గాంధీ

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ మేనకా గాంధీ.. చిత్తూరు జిల్లాలోని బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని సందర్శించారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో  పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

బ్రహ్మశ్రీ ఆశ్రమంలో భాజపా ఎంపీ మేనకా గాంధీ: దేవి దర్శనం కోసమే!
author img

By

Published : Sep 29, 2019, 6:37 PM IST

బ్రహ్మశ్రీ ఆశ్రమంలో భాజపా ఎంపీ మేనకా గాంధీ: దేవి దర్శనం కోసమే!

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం సి.రామాపురం దగ్గర ఉన్న బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని భాజాపా ఎంపీ మేనకా గాంధీ సందర్శించారు. స్థానిక భాజపా నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆశ్రమంలో పది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా తొలిరోజు వేడుకలకు మేనకా గాంధీ హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ శ్రీ గురూజీ ఆశీర్వాదం తీసుకొని మండపంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును సందర్శించారు. భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు అన్నదానం చేశారు.

ఇదీ చూడండి:

మహా సమరం: నేడే భాజపా తొలి జాబితా విడుదల

Intro:విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం కడప వలస వద్ద రాయితీ బియ్యం బస్తాలను ఆటోలలో పక్కదారి పట్టిస్తున్న గా గిరిజన సంఘం నాయకులు పట్టుకున్నారు 3 ఆటోలు సుమారు మూడున్నర టన్నుల బియ్యం సరిహద్దు రాష్ట్రమైన ఒడిస్సా తరలిస్తుండగా తరలిస్తుండగా గిరిజన సంఘం నాయకులు మాటువేసి పట్టుకున్నారు పేదలకు చేరాల్సిన రాయితీ బియ్యం కొంత మంది అక్రమార్కులు సోము చేసుకుంటున్నారని గిరిజన సంఘం నాయకులు పేర్కొన్నారు

Body:పట్టుబడిన బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించి ఆరు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరిపిస్తామని రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ మూర్తి తెలిపారు పేదలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని గిరిజన సంఘం నాయకులు సురేష్ సూర్యనారాయణ ఆరోపించారు పక్కదారి పడుతున్న తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు

Conclusion:అధికారులు నిఘా వేసే పేదలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాలని అని వారు డిమాండ్ చేశారు పట్టుబడిన బియ్యం విలువ మార్కెట్లో సుమారు రెండు లక్షల మేర ఉంటుందని అంచనా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.