ETV Bharat / state

తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని భాజాపా నేత భానుప్రకాష్‌ రెడ్డి తిరుమల పోలీసులను కోరారు.

భాజాపా నేత భానుప్రకాష్‌ రెడ్డి
author img

By

Published : Jun 15, 2019, 8:56 PM IST

భాజాపా నేత భానుప్రకాష్‌ రెడ్డి

తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని భాజాపా నేత భానుప్రకాష్‌ రెడ్డి పోలీసులను కోరారు. తమిళనాడుకు చెందిన భక్తులు, ఎస్పీఎఫ్‌ పోలీసుల మధ్య గురువారం అలిపిరి వద్ద వివాదం జరిగింది. భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేసిన వీడియోలు బయటకు రావడంతో వారిని బదిలీ చేశారు. నిషేధిత వస్తువులతో వచ్చి భక్తులే గొడవకు కారణమయ్యారని పోలీసులు భక్తులపై కేసుపెట్టారని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన భాజాపా నేతలు ఠాణాకు వచ్చి భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ...

జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్‌ లేక చనిపోయాడు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో విత్తన పంపిణీ కార్యక్రమంలో ఉరవకొండ వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించారు.

అనంతరం విత్తన పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన రైతులకు వేరుశనగ విత్తనాల ప్యాకెట్లను అందజేశారు.

40శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలను అందించడం జరుగుతుంది అని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి సమయం పట్టిందని అయిన కూడా సరైన సమయంలో వీటిని రైతులకు అందజేయడం జరిగిన అని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 2013 కు సంభందించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా ఉంది అని, జగన్ ప్రభుత్వం అలా కాకుండా పాత బకాయిలను కూడా చెల్లించడానికి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కి సంబంధించి రైతుల ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సహాయం కింద 12,500 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Body:బైట్ 1: వై.విశ్వేశ్వర్ రెడ్డి, ఉరవకొండ వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 15-06-2019
sluge : ap_atp_71_15_ex_mla_distribute_seeds_to_farmers_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.