ETV Bharat / state

'అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వారిపై చర్యలు తీసుకోవాలి' - BJP leaders hand over petition to Temple Eo at srikalahasthi

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు ఈఓకు వినతిపత్రం అందజేశారు.

ఆలయ ఈవో కు వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు

author img

By

Published : Sep 14, 2020, 2:58 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందీశ్వర విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భాజపా నేతలు పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. కొందరు ఆలయ అధికారుల ప్రమేయంతోనే ఆలయం లోపల విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ ఈఓకి వినతిపత్రం అందచేశారు.

ఇదీ చదవండి

'సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.