ETV Bharat / state

'బయటి నుంచి విగ్రహాలు లోపలికి ఎలా వెళ్లాయి?' - srikalasti temple statue issue latest news update

తిరుపతిలోని దేవాదాయ ఆర్జేసీ కార్యాలయం వద్ద భాజపా - జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వైనంపై న్యాయ విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.

bjp and janasena protest
భాజపా-జన సేన నేతల ఆందోళన
author img

By

Published : Sep 15, 2020, 12:32 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వైనంపై న్యాయ విచారణ చేయాలంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని దేవాదాయ ఆర్జేసీ కార్యాలయం వద్ద భాజపా - జనసేన నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.

భద్రత అత్యంత పటిష్ఠంగా ఉండే కాళహస్తి ఆలయంలో.. బయటి నుంచి విగ్రహాలు లోపలికి వెళ్లటంపై అనుమానాలున్నాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో వరుస సంఘటనలు జరగటం ఆక్షేపణీయమని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి:

చిత్తూరులో వాణిజ్య, వ్యాపారాల సమయం కుదింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.