తిరుమల ఆలయంపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు తిరుమల ఆలయంలోకి రావాలంటే డిక్లరేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. సీఎం జగన్... కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని భానుప్రకాశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి