ETV Bharat / state

నాన్న మీద ఉన్న అభిమానమే నన్ను గెలిపిస్తుంది: భానుప్రకాష్

నాన్న పట్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్న అభిమానమే తనకు బలమని దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్‌ అంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

BHANU
author img

By

Published : Mar 29, 2019, 4:37 PM IST

గాలి భానుప్రకాష్‌
నాన్న పట్ల ప్రజలకు ఉన్న అభిమానమే తనకు బలమని దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు,నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ అంటున్నారు. ప్రస్తుతమున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే టీవీల్లో మాత్రమే కనపడుతారు తప్ప... ప్రజాసమస్యల గురించి పట్టించుకోలేదంటున్న గాలి భానుప్రకాష్‌తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి....

Intro:జనసేన నేత పవన్ కళ్యాణ్ నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు ప్రచారంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ముందుగా కొణిదేల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటారని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు రైతులకు నెలకు ఐదు వేల చొప్పున పెన్షన్ ఇస్తాం అన్నారు కొణిదెల గ్రామంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య తీరుస్తాను అన్నారు రు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పరారైన వారి నుంచి డబ్బులు వసూలు చేయించి రైతులకు ఇప్పించే విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థి అన్నపురెడ్డి బాల venkat తదితరులు పాల్గొన్నారు

Body:ss

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.