ycp,tdp
'పసుపు-కుంకుమ'లో రసాభాస - గొడవ
చిత్తూరు జిల్లా చంద్రగిరి పసుపు-కుంకుమ కార్యక్రమంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
gharshana
ycp,tdp
Intro:చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో రసాబస
Body:ap_tpt_36_02_ycp_tdp_godava_av_c5
చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమానికి పోటీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని టిడిపి నాయకులు అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది టిడిపి వైసిపి కార్యకర్తలు ఒకరికొకరు తోసుకోవడంతో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన టెంటు కింద పడింది పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది
Conclusion:పి రవి కిషోర్ చంద్రగిరి.9985555813