చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దరాజు..పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీచదవండి