తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవకు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - tirupati
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు ఏర్పాట్లు చేశారు.
తిరుమల
తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవకు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Intro:ATP:- ఒలంపిక్ డే సందర్భంగా అనంతపురంలో ఒలంపిక్ రన్, ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, అదనపు ఎస్పీ చౌడేశ్వరి ప్రారంభించారు. ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Body: ఆరోగ్య విశిష్టతను వివరిస్తూ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ శ్రీకంఠం సర్కిల్, సప్తగిరి సర్కిల్ మీదుగా ప్రదర్శనగా వచ్చి మరల ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థులు అధికారుల మధ్య ఒలంపిక్ ర్యాలీ సందడిగా సాగింది.
బైట్.. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, అనంతపురం
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్, సెల్ నెంబర్:- 7032975446.