చిత్తూరు జిల్లా తిరుపతిలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 81కి పెరిగింది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 13 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.
వీరితో కలిపి ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37కి చేరుకుంది. ప్రస్తుతానికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 44కి తగ్గింది. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
ఇదీ చూడండి:
'రెడ్‌జోన్ నుంచి బయటపడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం'