ETV Bharat / state

మోర్థనపల్లె ఆంధ్రా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా

మోర్థనపల్లె ఆంధ్రాబ్యాంకులో చోరీ జరిగి వారం రోజులు గడుస్తున్నా... తమ ఆభరణాలు, నగదు సంబంధించి బ్యాంకు అధికారులు స్పందించాలని ఖాతాదారులు ధర్నా చేశారు.

మోర్థనపల్లె ఆంధ్రా బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా
author img

By

Published : Oct 21, 2019, 9:10 PM IST

Updated : Oct 28, 2019, 8:28 AM IST

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్థనపల్లె ఆంధ్రాబ్యాంకులో 17 కిలోల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీ జరిగి వారం రోజులు దాటింది. తమ ఆభరణాలు, నగదుకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. తమ అభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నామని... చోరీ తర్వాత మత పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ వాపోయారు. బ్యాంకు అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి పూచీ ఇవ్వలేదని...ఇప్పుడైనా స్పందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ఆంధ్రాబ్యాంకులో చోరీ..3 కోట్ల విలువైన బంగారు నగలు అపహరణ

Intro:చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్థానపల్లే ఆంధ్రా బ్యాంకులో 17 కిలోల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీ జరిగి వారం రోజులు గడుస్తున్నా తమ ఆభరణాలు, నగదు కు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ మేరకు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు మాట్లాడుతూ తమ అభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. బంగారం చోరీకి గురవడంతో తమ పరిస్థితి ఏమిటో తెలియడం లేదన్నారు. తమ ఆభరణాలకు బ్యాంకు అధికారులు ఎలాంటి పూచీ ఇప్పటవరకూ ఇవ్వలేదన్నారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.Body:.Conclusion:.
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.