యాచకులకు అమ్మ ఒడి సేవలు - తిరుపతిలో అమ్మఒడి సేవలు
చిత్తూరులో యాచకులకు అమ్మఒడి సేవా సంస్థ సభ్యులు సేవలందించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి సహకారంతో నగరంలోని యాచకుల గుర్తించి వారికి తలనీలాలు తీసి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు, భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి సేవా సంస్థ వ్యవస్థాపకుడు పద్మనాభం నాయుడు మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలుగా యాచకులను ఆదరించి బాగోగులు చూస్తున్నట్లు వివరించారు.
యాచకులకు అమ్మ ఒడి సేవలు
ఇదీ చూడండి:తిరుపతిలో జాతీయ సమైక్యత ర్యాలీ