ETV Bharat / state

తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కృషి చేస్తాం.. - alokh thivari conducting a meeting for devolpment of thirupathi railway station

తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరిషాతో సమస్యలపై చర్చించారు.

గుంతకల్లు రైల్వై డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం
author img

By

Published : Aug 26, 2019, 10:15 AM IST

గుంతకల్లు రైల్వై డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం

తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో ఎదురువుతున్న సమస్యలను అధిగమించటం కోసం గుంతకల్లు రైల్వై డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్​ను సందర్శించి, స్మార్ట్ రైల్వే ప్రాజెక్ట్ అంశంపై చర్చించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషాతో సమావేశమై రైల్వే స్టేషన్ దక్షిణ ప్రాంత స్థలం విషయంలో ఎదురువుతున్న సమస్యలపై కమిషనర్​తో మాట్లాడారు. ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని నగరపాలక సంస్థ కమిషనర్ వివరించారు. ఇబ్బందులన్నింటిని అధిగమించి అతి త్వరలో టెండర్ దశకు తీసుకెళ్లనున్నట్లు డీఆర్ఎం తెలిపారు.

ఇదీ చూడండి :గుట్టుగా నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారం

Intro:AP_VJA_09_25_MINISTAR_KODALI_ON_EKYC_AVB_AP10046.....సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288...ఈకెవైసి నమోదు పై ప్రజలు ఆందోళన చెందనవసరంలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ లొ మంత్రి మాట్లాడుతూ. ప్రతి కుటుంబంలొ వెలూముద్ర లేదా కనుబొమలు ఐనా రేషన్ ధుఖానంలొ నమోదు చేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. నమోదు గడువు వచ్చేనేల ఐదోవ తేదీ వరకు ఉందని అవసరమైతే ఈగడువు పొడిగిస్తామని .ఈకెవైసి లేకపోతే రేషన్ సరుకుల నిలుపుతామనే పుకార్లు నమ్మవద్దని మంత్రి నాని స్పష్టం చేశారు... బైట్... కొడాలి నాని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

Body:ఈకెవైసి పై ప్రజలు ఆందోళన చేందవద్దు.మంత్రి కొడాలి నాని

Conclusion:ఈకెవైసి నమోదుకు సెప్టెంబర్ ఐదు వరకు గడువు ఉన్న అవసరమైతే గడువు పొడగిస్తాము
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.