ETV Bharat / state

అక్షయ తృతీయ.. జోరుగా బంగారం కొనుగోళ్లు - అక్షయతృతీయ

అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ రోజు అక్షయతృతీయ కావటంతో బంగారు దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

gold
author img

By

Published : May 7, 2019, 3:22 PM IST

అక్షయతృతీయ నాడు జోరుగా బంగారం కొనుగోళ్లు

చిత్తూరు జిల్లా పుత్తూరులో అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని బజార్ బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ కొనుగోలుదారులతో సందడి నెలకొంది. పుత్తూరు బంగారం దుకాణాలకు తిరుపతి పరిసర మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మరీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదునుగా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నగల వ్యాపారులు సరికొత్త స్కీములు, డిస్కౌంట్లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:పసుపు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలతో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆందోళన చేస్తాం వై కేశవరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు దుగ్గిరాల మండలం లో లో రాష్ట్ర పసుపు రైతుల సదస్సులో పాల్గొని ఈ సదస్సు ద్వారా మూడు తీర్మానాలు తీసుకొచ్చారు సదస్సులో ఒకటవ తీర్మానం పసుపు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలి రెండో తీర్మానం పసుపు మద్దతు ప్రకటించి 10 వేల రూపాయలకు కొనుగోలు చేయాలి మూడవ తీర్మానం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మార్కెటింగ్ శాఖ స్పైస్ బోర్డు అనుసంధానం చేయాలి ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నారని రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు

బైట్ వై కేశవరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Conclusion:గుంటూరు జిల్లా దుగ్గిరాల లో పసుపు రైతుల సదస్సు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.