ETV Bharat / state

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు - 20మందికి

చిత్తూరు జిల్లా  తిరుపతి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి. మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు
author img

By

Published : May 22, 2019, 10:33 AM IST

Updated : May 22, 2019, 11:53 AM IST

లారీని ఢీకొట్టిన బస్సు.. 20మందికి గాయాలు

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై సి. మల్లవరం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. నాయుడుపేట నుంచి బెంగళూరుకు ఖాళీ గాజు గ్లాసులతో వెళుతున్న లారీ రోడ్డు పక్కన ఆపి ఉంచగా.. రాజమండ్రి నుంచి బెంగుళూరుకు వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి.

బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా

Intro:ap-rjy-101-21-dsp press meet-avb-c18
హత్య కేసులో ముగ్గురి అరెస్టు భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కాకినాడ నగరం ఏటిమొగ చెందిన నారాయణ మూర్తి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అర్జున్ రావు అనుమానంతో నారాయణ మూర్తి ని పార్టీ ఇస్తానని బీచ్ రోడ్ లోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి మిత్రులతో కలిసి ముందు ఇటుక తోను తర్వాత బీర్ బాటిల్ తో కొట్టి చంపారని ఈనెల 9వ తారీఖున ఈ ఘటన జరిగిందని 11వ తేదీన అనుమానస్పద మృతదేహం గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారని అనంతరం పది రోజుల తర్వాత సీసీటీవీ ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితులను సోమవారం రాత్రి పట్టుకున్నామని డి ఎస్ పి రవి వర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు వీరిని అరెస్ట్ చేసి ఇ కోర్టులో సబ్మిట్ చేస్తామని వివరించారు పది రోజులు ఈ కేస్ యొక్క పూర్వాపరాలని చేయించడానికి ఉపయోగపడిన నా పోలీస్ సిబ్బందికి పారితోషికం అందించారు ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ ర్ ఎస్సైలు వెంకటేష్ దుర్గాప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Body:ap-rjy-101-21-dsp press meet-avb-c18

Conclusion:ap-rjy-101-21-dsp press meet-avb-c18
Last Updated : May 22, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.