ఇదీ చదవండి:
సంకెళ్లతోనే పోలీస్ స్టేషన్ నుంచి వ్యక్తి పరార్! - దొంగ పరార్
పోలీసుల ఏమరపాటుతో పోలీస్ స్టేషన్ నుంచి ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగింది. ట్రాక్టర్ దొంగతనం కేసులో నాగరాజు అనే వ్యక్తిని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల అశ్రద్ధ వల్ల నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతోనే పారిపోయాడు. పరారైన వ్యక్తి కోసం తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెతుకులాట కొనసాగుతోంది.
a man escaped from police station in thiruchanooru
ఇదీ చదవండి:
Intro:పోలీసులు ఏమరుపాటు.......పోలీసుస్టేషన్ నుంచి దొంగ పరార్...
పోలీలులనే ఏమార్చిన దొంగ.....Body:Ap_tpt_37_19_khaidi_paraar_av_ap10100
ట్రాక్టర్ దొంగతనం కేసులో తిరుచానూరు పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల ఏమరపాటుతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి ఖైదీ సంకెళ్లతోనే పారిపోయాడు.
పరారైన ఖైదీ కోసం తిరుచానూరు,తిరుపతి పరిసర ప్రాంతాలలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.