తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన వారికి 3 గంటల సమయం తీసుకుంటోంది. నిన్న శ్రీవారిని 69 వేల 277 మంది దర్శించుకోగా... తలనీలాలు 25వేల 995 మంది సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం రూ.3.50కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.
సర్వదర్శనానికి 6 గంటల సమయం - తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తితిదే తెలిపింది.
సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన వారికి 3 గంటల సమయం తీసుకుంటోంది. నిన్న శ్రీవారిని 69 వేల 277 మంది దర్శించుకోగా... తలనీలాలు 25వేల 995 మంది సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం రూ.3.50కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.
Jharsuguda (Odisha), Mar 01 (ANI): At least two policemen were killed and 17 others were injured, when an over speeding truck rammed into a police van near Belpahar on NH-49 of Odisha's Jharsuguda district earlier this morning. The injured personnel have been admitted to a nearby hospital. The police van, carrying 33 policemen, was en-route to Banharpali in Jharsuguda district for deployment ahead of state Chief Minister Naveen Patnaik's visit today. After the accident, CM Patnaik has announced an ex-gratia amount of Rs. 5 lakh each and a government job to next of kin of the deceased policemen. The chief minister has also announced an ex gratia of Rs.1 lakh if any police personnel suffers serious injuries which might lead to disability in future.