ETV Bharat / state

శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం - తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది.

సర్వదర్శనానికి 24 గంటల సమయం
author img

By

Published : Jun 28, 2019, 9:39 AM IST

Updated : Jun 28, 2019, 11:16 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోవటంతో ... వైకుంఠం వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 70వేల 21 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి... తిరుమలేశునికి ఆ 'గండం' తప్పదా!?

Manchester (UK), June 28 (ANI): India decimated West Indies by a massive margin of 125 runs in Manchester. Responding to India's 268, the West Indies team went back to pavilion in 34.2 overs. Fans cheered India's winning spree outside stadium. India will face hosts England next on June 30. While speaking to ANI, one of Indian Cricket fans said, "Today's win for India is incredible, players played very well." Another fan said, "Dhoni and Pandya played very well and bowlers also did their jobs."
Last Updated : Jun 28, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.