ETV Bharat / state

శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం - smaglars arrest in sheshachalam forest

చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగల్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యర్రావారిపాళ్యం మండలం తలకోన అడవుల్లో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 23 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. వీరందరూ సమీప అడవిలోకి పారిపోగా ఒక స్మగ్లర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

21 red sandalwoods captured by Seshachalam forests
శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం
author img

By

Published : Feb 27, 2020, 10:34 PM IST

శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం

శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం

ఇదీచదవండి.

వార్డు సచివాలయ కార్యదర్శుల ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.