చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సహాయనిధికి హార్స్లీ హిల్స్కో-ఆపరేటివ్ సొసైటీ రెండు లక్షల విరాళం ప్రకటించింది. ఈమేరకు ఎమ్మెల్యేను కలిసిన సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు సహాయంగా ఈనిధిని ఉపయోగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సహాయనిధికి 2 లక్షల విరాళం - ఎమ్మెల్యే సహాయనిధికి 2 లక్షల విరాళం
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సహాయనిధికి హార్స్లీ హిల్స్కో-ఆపరేటివ్ సొసైటీ రెండు లక్షల విరాళం ప్రకటించింది. ఈమేరకు ఎమ్మెల్యేను కలిసిన సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు.