ఇవీ చూడండి.
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం- ట్రాక్టర్లు సీజ్ - ఇసుక రవాణా
చిత్తూరు జిల్లా తొట్టెంబెడులో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను సీజ్ చేశారు అధికారులు. కొన్ని రోజులుగా అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో కాపు కసి పట్టుకున్నారీ సరకు.
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 15 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు.
చిత్తూరు జిల్లా తొట్టంబెడు మీదుగా జరిగే ఇసుక అక్రమ రావాణాను అడ్డుకున్నారు అధికారులు. 15 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఈ రహదారిలో జోరుగా ఇసుక తరలిపోతుందని వచ్చిన ఫిర్యాదులతో కాపు కాసిన అధికారులు... ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కండ్రిగతహశీల్దార్ బుచ్చినాయుడు స్వయంగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను, డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి.
Intro: చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ తహశీల్దార్ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు.
Body:గత కొద్దిరోజుల్నుంచి జోరుగా ఇసుక అక్రమరవన జోరుగా సాగుతుంది. వాటిపై దృష్టి సారించిన తహసిల్దార్ బుధవారం ఉదయం తొట్టంబెడు సమీపంలోని ఇసుక రీచ్ నుంచి వస్తున్న 15 ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేశారు.
వాట్సాప్ ద్వారా విసువల్ పంపుతాను
Conclusion:ఈటీవీ భారత్ స్తరింగర్ సత్యవేడు. 9494831093