ETV Bharat / state

వైఎస్సార్ రైతు భరోసాకు ఏడాదికి రూ. 5085 కోట్లు - ysr raithu bharosa

రైతు భరోసాకింద రైతులకు చెల్లించే మెుత్తాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ పథకం కింద ఏడాదికి 5085 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

వైఎస్సార్ రైతు భరోసా
author img

By

Published : Jun 30, 2019, 5:20 AM IST

వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఏటా 5,085 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి 12,500 చొప్పున చెల్లించేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ పథకం ద్వారా 64.05 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఈ మెుత్తాన్ని లెక్కించనున్నారు. కానీ కౌలు రైతులకు ఇచ్చే మెుత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సీఎం ఆమోదానికి ఉంచి ఆయన సూచన మేరకు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీచదవండి

బడుగుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి వనిత

Intro:వైకాపా నాయకులు కార్యకర్తలు డబ్బులకు ఆశపడకుండా ప్రజలకు సేవలు అందించాలని ని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు పి గన్నవరం లో నిర్వహించిన వైకాపా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యకర్తలకు ఏమైనా కష్టం వస్తే తాను పాల్గొంటానని ఆయన భరోసా ఇచ్చారు ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహిస్తానని ఎమ్మెల్యే చిట్టి బాబు స్పష్టం చేశారు

Body:ఎమ్మెల్యే

Conclusion:చిట్టిబాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.