ETV Bharat / state

విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్ - ys jaganmohan reddy

వైఎస్ జగన్​మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలన్న కల నెరవేరిన వేళ ఆనందభాష్పాలు రాల్చారు. తల్లిని హత్తుకుని జగన్ ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోని ఈ దృశ్యం... పుత్రోత్సాహాన్ని కళ్లకు కట్టింది.

విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్
author img

By

Published : May 30, 2019, 2:27 PM IST

Updated : May 30, 2019, 3:22 PM IST

విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్
విజయమ్మ భావోద్వేగం... ఓదార్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహారథుల మధ్య, అశేష జన సందోహం నడుమ ఈ వేడుక వైభవంగా జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక నెరవేరిన వేళ తల్లి కంటతడి పెట్టుకున్నారు. కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు విజయమ్మ ప్రయత్నించినా... ఆ ఆనందభాష్పాలు ఆగలేదు. గమనించిన జగన్.... వెంటనే తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అప్పుడు ఆ తల్లి హృదయం శాంతించింది. వేదికపై ఈ దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.

ఇదీ చదవండీ: తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"

Gurdaspur (Punjab), May 11 (ANI): Actor-turned-politician Sunny Deol held a roadshow in Punjab's Gurdaspur on Saturday. He is the Bharatiya Janata Party (BJP) candidate from Gurdaspur Lok Sabha constituency. The 13 Lok Sabha seats of the state will undergo polling in the seventh and last phase on May 19.

Last Updated : May 30, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.