ETV Bharat / state

'యూత్ ఫర్ ఆంధ్ర' ఆవిష్కరణ..!! - ap govt

యువతను యంగ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడానికి యూత్ ఫర్ ఆంధ్ర యాప్ రూపొందించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

యాప్ ఆవిష్కరిస్తున్న మంత్రి
author img

By

Published : Feb 15, 2019, 8:39 PM IST

ప్రభుత్వ కార్యక్రమాలపై యాప్ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో 'యూత్ ఫర్ ఆంధ్ర' మొబైల్ యాప్​ ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా యువతను యంగ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తొలివిడతలో 10 వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నేరుగా ముఖ్యమంత్రితో వీడియోకాన్ఫరెన్స్ చేసేలా యాప్ రూపొందించినట్లు వివరించారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు మామూలేనన్న మంత్రి... మోదీ, కేసీఆర్, జగన్‌ దుష్ట శక్తులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. తెదేపా నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

మాట్లాడుతున్న మంత్రి
undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: International Olympics Committee headquarters, Lausanne, Switzerland. 15th February 2019.
1. 00:00 Wide of International Olympics Committee (IOC) building
2. 00:08 Various of arrival of South Korean delegation
3. 00:37 IOC sign
4. 00:41 Various of arrival of North Korean delegation
5. 01:02 IOC sign
6. 01:07 Wide of IOC building entrance
SOURCE: SNTV
DURATION: 01:36
STORYLINE:
International Olympic Committee President Thomas Bach met delegations from North and South Korea in Lausanne, Switzerland on Friday, with the aim of strengthening sporting ties between the two nations.  
The IOC chief is looking into ways of helping North Korea take part in the Tokyo Games in 2020, either through better training programmes or as a combined team.
Bach received the delegations at IOC offices in Lausanne, saying the two sides "are very much interested in having some joint actions" in the Tokyo Games.  
Bach sought to depict the encounter as a symbol of the "unifying power of sport," though he acknowledged that it was perhaps too early to have "final decisions" about any such cooperation for now.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.