ETV Bharat / state

పోలీసులకు డబ్బు ఇవ్వజూపిన వైకాపా నేతలు..! - వైకాపా నేతలు

2019 ఎన్నికల్లో సహకారం కోసం వైకాపా నాయకులు... పోలీసులకు డబ్బు ఇవ్వజుపినట్లు మైలవరం ఎస్సై తెలిపారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఠాణాలకు నగదు కవర్లతో వెళ్లినట్లు పేర్కొన్నారు.

పోలీసులకు డబ్బు ఇవ్వజూపిన వైకాపా నేతలు
author img

By

Published : Feb 6, 2019, 9:41 PM IST

ఎస్సై శ్రీనివాస్
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో నగదు కవర్లు కలకలం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో సహకారం కోసం వైకాపా నేతలు పోలీసులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు వస్తున్నాయి. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం ఠాణాలకు వైకాపా నాయకులు కవర్లతో వెళ్లినట్లు మైలవరం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నగదు తీసుకెళ్లిన వ్యక్తి మాగంటి వెంకటరామారావు.. అలియాస్‌ అబ్బాయిగా గుర్తించారు. మైలవరం వైకాపా అభ్యర్ధి కృష్ణప్రసాద్‌ కవరు పంపారని స్టేషన్‌కు వెళ్లి రామారావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బును తిరస్కరించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. రామారావుపై ఐపీసీలోని 448, 109 ఎన్నికల నేరం, 171 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కృష్ణప్రసాద్‌
undefined

New Delhi, Feb 06 (ANI): Travancore Devaswom Board's ex-president Prayar Gopalakrishnan stated that Devaswom Board is acting as per the instruction of political parties or their government. "I was TDB President, at that time there was no politics in official work but present Devaswom Board is acting as per the instruction of political parties or their government...Devaswom Board has repeated their U-turn style," he said.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.