ETV Bharat / state

ఫరూఖ్ అబ్దుల్లాపై.. వైకాపా పరువు నష్టం దావా!

జగన్​ మోహన్​ రెడ్డిపై  కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీవ్ర స్థాయిలో మండిపడింది. పరువునష్టం దావా వేస్తామని తెలిపింది.

ycp defamation case on farooq
author img

By

Published : Mar 28, 2019, 4:19 PM IST

ఫరూఖ్ అబ్దుల్లాపై వైకాపా పరువునష్టం కేసు
జగన్​ మోహన్​ రెడ్డిపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీవ్ర స్థాయిలో మండిపడింది. వైఎస్​ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా జగన్​ను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్​లో ఉండే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్​ సంఘటనలతో ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పుడు సంకేతాలు పంపించిన ఫరూఖ్అబ్దుల్లాపైపరువునష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు.

ఫరూఖ్ అబ్దుల్లాపై వైకాపా పరువునష్టం కేసు
జగన్​ మోహన్​ రెడ్డిపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీవ్ర స్థాయిలో మండిపడింది. వైఎస్​ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా జగన్​ను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్​లో ఉండే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్​ సంఘటనలతో ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పుడు సంకేతాలు పంపించిన ఫరూఖ్అబ్దుల్లాపైపరువునష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 28 March 2019
1. Tracking shot of US Trade Representative Robert Lighthizer walking through the Westin Hotel Lobby with US Treasury Secretary Steven Mnuchin, UPSOUND (English) Steven Mnuchin, US Treasury Secretary: "Hello everybody, Ambassador Lighthizer and myself are pleased to be back here in Beijing. We look forward to productive meetings. Thank you very much."
2. Tracking shot of the team going through the lobby to the elevator
STORYLINE:
     
US trade representative Robert Lighthizer and treasury secretary Steven Mnuchin arrived in Beijing on Thursday for a new round of high-level trade negotiations with China.
    
As he arrived at the hotel where the US delegation is staying, Mnuchin told reporters he was looking forward to "productive meetings."
Discussions are expected to start with a working dinner on Thursday and then last for a full day Friday.
The talks are aimed at ending a tariff war over Beijing's technology ambitions amid official indications they might be making progress.
Thursday's meeting is the latest in a rapid-fire series of exchanges seeking to end a conflict that is disrupting trade in goods from soybeans to medical equipment.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.