ETV Bharat / state

'స్వార్థ ప్రయోజనాల కోసం మోహన్​బాబు ఆరాటం'

మోహన్​బాబు తన ప్రయోజనాల కోసం పిల్లల్నీ రోడ్డుపైకి తీసుకురావడం సరికాదని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అభిప్రాయడ్డారు.

'స్వార్థ ప్రయోజనాల కోసం మోహన్ బాబు ఆరాటం'
author img

By

Published : Mar 23, 2019, 8:34 PM IST

'స్వార్థ ప్రయోజనాల కోసం మోహన్ బాబు ఆరాటం'
మోహన్​బాబు పసుపు-కుంకుమ పథకాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీఅధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మమండిపడ్డారు. మోహన్​బాబు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఆయన చర్యల వల్ల పాడైపోతారన్నారు.

జగన్ కేంద్రంపై పోరాడకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. కేంద్రం వెనకబడిన జిల్లాలకు ఇచ్చిననిధులు వెనక్కి తీసుకుంటే ప్రశ్నించని జగన్​కు..ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని జగన్​కి..రాజధాని ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. మోదీ, కేసీఆర్​లకు జగన్ తొత్తుగా మారారని ఆమె విమర్శించారు.

Mumbai, Mar 23 (ANI): On 88th martyrdom, whole country remembered freedom fighters Bhagat Singh, Sukhdev and Rajguru. On this occasion, family members of Rajguru paid their tribute to the trio. While remembering the freedom fighters, granddaughter of Rajguru said, "They did everything for nation and did not expect anything in return neither we expected anything. Also, we want new generations to know about them and their sacrifice to take inspiration." Every year on March 23, India commemorates 'Shaheed Diwas' to remember and pay respects to trio who fought for freedom of India until last breath.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.