ETV Bharat / state

కోట్ల కుటుంబంతో కలిసి పని చేయాడానికి సిద్దం : కేఈ సోదరులు - CM

కేఈ కుటుంబంతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది.కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డితో పని చేయాడానికి సిద్దంగా ఉన్నమని కేఈ సోదరులు స్పష్టం చేశారు.

కేఈ
author img

By

Published : Feb 7, 2019, 7:57 AM IST

Updated : Feb 7, 2019, 8:03 AM IST

కేఈ కుటుంబంతో ముగిసిన సీఎం భేటీ
తెదేపాలో కోట్ల సూర్యప్రకాశ్
undefined
రెడ్డి చేరికతో డోన్ నియోజకవర్గ విషయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీ ముగిసింది. తెదేపాలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికపై తమ అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి కేఈ సోదరులు తీసుకెళ్లారు. కేఈ కుటుంబానికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని సీఎం హామి ఇచ్చారు. సీఎం సమావేశంతో సంతృప్తి చెందామని, కోట్ల కుటుంబంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేఈ సోదరులు తెలిపారు. జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచేలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. చంద్రబాబు సూచనల మేరకు పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. సీట్ల విషయంలో ఎవరెక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు.

Aska (Odisha), Feb 06 (ANI): Biju Janata Dal (BJD) MP from Aska, Ladu Kishore passed away at the age of 71 on Tuesday night. He was admitted to Apollo hospital here on Tuesday due to kidney ailments. Odisha Chief Minister Naveen Patnaik paid homage to Swain on Twitter and wrote, "Shocked to hear the demise of Ladu Kishore Swain, MP, Aska. Convey my deep condolences to the bereaved family. Late Sri Swain was an able parliamentarian as well as a distinguished member of state legislature. His loss is profound. May his soul rest in peace." He was elected to the Lok Sabha from Aska parliamentary constituency in 2014 as a BJD candidate. Swain garnered over five lakh votes and won with a majority of over three lakh votes.
Last Updated : Feb 7, 2019, 8:03 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.