అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవు అనంతరం.. ఈ రోజు జరిగే శాసనసభ ముందుకు కీలక అంశాలు రానున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 104, 108 సర్వీసుల పనితీరు... రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యంపై వైకాపా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత, అఖండ గోదావరి ప్రాజెక్టుపై తెదేపా సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. రేషన్ డీలర్ల తొలగింపుపై జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ప్రశ్నించనున్నారు. మరోవైపు.. పీఏసీ కమిటీ , బడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలకు సంబంధించి వైకాపా సభ్యులను ముఖ్యమంత్రి జగన్ ఈ రోజే ప్రకటించనున్నారు.
నేటి శాసనసభలో.. ఏం జరుగుతుందంటే..!
వారాంతపు సెలవు తర్వాత.. శాసనసభా సమరానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కీలక విషయాలను సభలో ప్రస్తావించనున్నాయి.
అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవు అనంతరం.. ఈ రోజు జరిగే శాసనసభ ముందుకు కీలక అంశాలు రానున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 104, 108 సర్వీసుల పనితీరు... రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యంపై వైకాపా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత, అఖండ గోదావరి ప్రాజెక్టుపై తెదేపా సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. రేషన్ డీలర్ల తొలగింపుపై జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ప్రశ్నించనున్నారు. మరోవైపు.. పీఏసీ కమిటీ , బడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలకు సంబంధించి వైకాపా సభ్యులను ముఖ్యమంత్రి జగన్ ఈ రోజే ప్రకటించనున్నారు.
Body:భారతదేశంలో అవినీతి లేని పరిపాలన అందిస్తుంది భారతీయ జనతా పార్టీ అని మా నాయకుడు నరేంద్ర మోడీ అనే ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి కళ్యాణ మండపంలో సంఘ్ పరివార్ 2019 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెనాలిలో బిజెపిలో రాష్ట్ర రేషన్ డీలర్లు అధ్యక్షుడు దివిలి లేదా మాధవరావు మరి కొంతమంది బిజెపి పార్టీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు కుటుంబ పాలన అవినీతి పాలన సాగింది ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పథకాల పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతోందని గత ప్రభుత్వం చేసిన జన్మభూమి కమిటీలు బదులు గ్రామ వాలంటీర్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మరొక జాతీయ నాయకుడు సునీల్ దేవర్ తను ఏడాది క్రితమే ఏపీకి ఇన్చార్జిగా వచ్చానని బిజెపి మీ దేశంలో కులాలు మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో లక్ష మంది బిజెపిని చేర్చాలని 2024 ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మాజీ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు తాళ్ల వెంకటేష్ యాదవ్ చందు సాంబశివరావు బిజెపి నాయకులు హాజరయ్యారు బైట్ కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బైక్ సునీల్ దేవర్ ఏపీ బిజెపి ఇన్చార్జి
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో లో బిజెపి సంఘ్ పరివార్ 2019 కార్యక్రమం మనం హాజరైన బిజెపి అతిరథమహారధులు