ETV Bharat / state

శత్రువు స్నేహితునితో స్నేహమేంటి..? - గల్లా

సౌదీ రాజుని ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించడాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. పాకిస్థాన్​తో స్నేహంగా ఉండే సౌదీ రాజుతో ప్రధానికి స్నేహం ఏమిటని ప్రశ్నించారు.

జయదేవ్
author img

By

Published : Feb 20, 2019, 11:44 PM IST

సౌదీరాజుని ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించడాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. పాకిస్థాన్​తో స్నేహంగా ఉండే సౌదీ రాజుతో ప్రధానికి స్నేహం ఏమిటని ప్రశ్నించారు. శత్రుదేశమైన పాక్​కు భారీగా ఆర్థిక సాయం చేసే వారితో మీరేలా స్నేహంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ సామెతను సంధించి ప్రధాని మోదీ వైఖరిని ప్రశ్నించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London, England, UK. 19th February 2019 and FILE
+++ TO FOLLOW +++
SOURCE: SNTV
DURATION: 05:33
STORYLINE:
Former England cricket captain Michael Vaughan told SNTV on Tuesday that he's also experienced homophobic sledging in the game and said current skipper Joe Root's calling out of Shannon Gabriel's alleged anti-gay slur is the making of him "as a person, but not as captain".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.