ETV Bharat / state

సార్వత్రిక సమరానికి సిద్ధం

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మీ భవిష్యత్తుకు నా బాధ్యత నినాదంతో తిరుపతి శ్రీవారి సన్నిధినుంచి త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవరం కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు
author img

By

Published : Mar 11, 2019, 6:04 AM IST

Updated : Mar 11, 2019, 9:33 AM IST

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలుపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధే మంత్రంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థలను ప్రకటించారు. నేతలంతా సమష్టిగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జగన్​కు అర్హత లేదు

అదేవిధంగా ప్రతిపక్షపార్టీలు అనుసరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉండని వారికి ఎన్నికల్లో పోటి చేసే అర్హత లేదని వైకాపా అధినేత జగన్​ను ఉద్ధేశించి వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే జగన్ కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్, కేంద్రంతో కుమ్మక్కైన జగన్​కు ఓటు అడిగే హక్కే లేదని ధ్వజమెత్తారు.

మీరే నిర్ణయించుకోండి
ఏపార్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో యువత, విద్యార్థులు ఆలోచించాలన్నారు. రానున్న ఎన్నికలు ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవిగా అభివర్ణించారు. వైసీపీ అభ్యర్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే నిర్ణయిస్తారని చురకలంటించారు. ఇక్కడ వైకాపా ఒక్కసీటు గెలిచినా అది టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. డేటా చోరీ కుట్రను బయటపెడితే సమాధానం చెప్పుకోలేకపోతున్నారన్నారు.

ఐదేళ్ల పాటు చేసిన అభివృద్ధే తెలుగుదేశాన్ని గెలిపిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.ఉద్యోగులు, ఫించన్ దారులు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈఎన్నికల్లో తెదేపాను ఆశీర్వదించి మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

''ఏపీలో తెలంగాణ పాలన అవసరమా?''

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 10 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2234: DRC Ebola Centre AP Clients Only 4200137
Video from Butembo Ebola centre after arson attack
AP-APTN-2209: Venezuela Blackout 3 AP Clients Only 4200134
Venezuelans paying for food with US currency
AP-APTN-2130: US NH Sanders AP Clients Only 4200133
Bernie Sanders holds first New Hampshire rally
AP-APTN-2103: Syria Baghouz Attack AP Clients Only 4200114
US-backed Syrian fighters resume attack on IS
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 11, 2019, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.