ETV Bharat / state

అప్పుడు ఎలాగో.. ఇప్పుడు అలాగే: మంత్రి బొత్స

ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పడు తెదేపా ప్రభుత్వం ఎలాంటి అధికారిక నివాసం, గౌరవం కల్పించిందో.. ఇప్పుడు చంద్రబాబుకు అలాగే కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

author img

By

Published : Jun 22, 2019, 5:28 PM IST

మంత్రి  బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

గత ప్రభుత్వ హయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్​కు ఎలాంటి అధికారిక నివాసం, గౌరవం కల్పించారో అలాగే చంద్రబాబుకు కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు నిర్వహణ ఏర్పాట్లు పరిశీలిచేందుకు ప్రజావేదికకు వచ్చిన ఆయన...ఇది చంద్రబాబు సొంత భవనం కాదని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు గౌరవంగా వెళ్లిపోవాల్సిందన్నారు. ప్రభుత్వం లేఖ ఇచ్చి ఎన్ని రోజులవుతుందని ప్రశ్నించారు. గతంలో ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనందున ఇప్పుడు నిర్వహిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి

సమాచారం ఇవ్వకుండా సామాన్లు తొలగిస్తారా?

Intro:AP_GNT_41_22_B TECH_LO_3D_EMANITION_COURSE_AV_C7. FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676 ఇంజనీరింగ్ విద్యార్థులకు త్రీడీ యానిమేషన్ , డిజిటల్ కోర్స్ ప్రారంభం. గుంటూరు జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 3 డీ యానిమేషన్ డిజిటల్ కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నారు, త్రీవల్ల 100% ఉద్యోగ అవకాశాలు ఉంటాయని . విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని కార్యక్రమాన్ని నిర్వహించారు జోహార్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఆచార్యులు సతీష్ కుమార్, మంజుల పుష్పలత, ప్రిన్సిపాల్ నల్లమోతు కవిత కాలేజీ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.