ETV Bharat / state

ఆయన మాట్లాడితే..మాకు మళ్లీ అవకాశం ఇవ్వాలి: జగన్​

బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి ఆఖరిగా సమాధానం ఇస్తారని ముఖ్యమత్రి జగన్ అన్నారు. మళ్లీ చంద్రబాబు మాట్లాడాలంటూ అడగడం విచిత్రంగా ఉందన్నారు. ఎక్కడా ఎప్పుడు చూడలేదని విమర్శించారు.

war_between_jagan_and_chandrabu_in_assembly
author img

By

Published : Jul 17, 2019, 3:37 PM IST

Updated : Jul 17, 2019, 4:16 PM IST

బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి క్లారిఫికేషన్ ఇస్తారని...ఆ తర్వాత మళ్లీ ప్రతిపక్షనాయకుడు మాట్లాడటం ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియను మీరు మార్చి వారిని మాట్లాడనిస్తే... మళ్లీ తమకు అవకాశమివ్వాలని స్పీకర్​ను సీఎం కోరారు. అంతకుముందు అడుగడుగునా విమర్శలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. జగన్​కు సభా సంప్రదాయాలు తెలియవేమోనని విమర్శించారు. అనంతరం సభను స్పీకర్​ రేపటికి వాయిదా వేశారు.

ఆయన మాట్లాడితే..మళ్లీ మాకు అవకాశం ఇవ్వాలి: జగన్​

Last Updated : Jul 17, 2019, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.