ETV Bharat / state

ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం-సిలబస్‌పై తర్జనభర్జన - ap

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ వారంలోనే రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 2 నాటికి గ్రామసచివాలయాల ద్వారా కార్యకలాపాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

job
author img

By

Published : Jul 10, 2019, 10:43 AM IST

ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం-సిలబస్‌పై తర్జనభర్జన

గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా లక్షా 80 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భారీగా పోస్టులు భర్తీ కానుండటంతో....ఇప్పటికే నిరుద్యోగులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే డీఎస్​సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.... నియామక ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 6 నెలల సమయం ఉంటుంది.. కానీ గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలు.. అక్టోబర్ 2 లోపు పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఉద్యోగాల వారీగా సిలబస్ సహా నియామక ప్రక్రియపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో....ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమయం తక్కువగా ఉండటం , సిలబస్ తెలియకపోవడంతో సన్నద్ధతపై ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు గతంలో ఉన్న సిలబస్‌నే ఉంచుతారా లేక, కొత్తది రూపొందిస్తారా అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. వీఆర్​వో పోస్టులదీ అదే పరిస్థితి. పూర్తి వివరాలతో కూడిన ప్రభుత్వ ప్రకటన వస్తే తప్ప...అభ్యర్థుల్లో అయోమయం తొలిగే పరిస్థితి కనిపించడం లేదు.

Intro:వెంకటగిరి పురపాలక సంఘ పరిధి లో సమగ్ర అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇ అధికారులకు దిశానిర్దేశం చేశారు స్థానిక పురాతన మాంసం కూరగాయల మార్కెట్ లను ఎమ్మెల్యే పరిశీలించారు రు పట్టణంలోని పోలిశెట్టి గుంట చెరువు పార్కు మరో రెండు చెరువులను ఆయన జలవనరుల శాఖ అధికారులను వెంటబెట్టుకొని సందర్శించారు అనంతరం వివిధ శాఖల అధికారులతో చర్చించారు పురాతన కూరగాయలు మాంసం మార్కెట్కు ఆధునిక హంగులకు అంచనాలు తయారు చేయాలని పురపాలక కమిషనర్ గంగా ప్రసాద్ లో ఆదేశించారు అనంతరం కొత్త మార్కెట్కు స్థల సేకరణ చర్యలు తీసుకోవాలని సూచించారు చెరువులకు తెలుగు గంగ నీటిని రప్పించి ఆనకట్టలు గా విస్తరింపచేసి వెంకటగిరి పట్టణానికి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవడానికి నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత ఈ కు సూచించారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పురోగతికి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు రాజ వంశస్థులు కేంద్ర మాజీ పురపాలక సంఘ చైర్పర్సన్ శారద తదితరులు పాల్గొన్నారు

Body:వ్

Conclusion:వ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.