ప్రజావేదిక భవనం కూల్చివేతపై.. మాజీ మంత్రి యనమల వ్యాఖ్యలను తప్పుబట్టారు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవాలంటూ.. యనమలకు సలహా ఇచ్చారు. అప్పుడు ఎవరు తుగ్లకో తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి తీరును తెదేపా సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. ట్వీట్‌కు ప్రతి ట్వీట్ చేశారు. గతంలో.. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి అనుమతులిచ్చిన మల్లాది విష్ణు.. ఇప్పుడు వైకాపాలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన్ను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే, తుగ్లక్ ఎవరో అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక మినహాయిస్తే.. కట్ట అంచున ఉన్న నిర్మాణాలకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చిన విషయాన్ని ఎందుకు మరిచారని బుద్ధా వెంకన్న నిలదీశారు.
-
అయ్యా దొంగ లెక్కల మాస్టారు @VSReddy_MP, తమరు చదివే ఉంటారు కదా. ఒక్క ప్రజా వేదిక తప్పిస్తే, కట్ట అంచున ఉన్న అన్ని నిర్మాణాలకు అనుమతులు మహామేత హయాంలో వచ్చినవే అన్న సంగతి ఎలా మరిచారు ? అప్పుడు మీకు గుర్తురాలేదా రివర్ కన్సర్వేషన్ యాక్టు?
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">అయ్యా దొంగ లెక్కల మాస్టారు @VSReddy_MP, తమరు చదివే ఉంటారు కదా. ఒక్క ప్రజా వేదిక తప్పిస్తే, కట్ట అంచున ఉన్న అన్ని నిర్మాణాలకు అనుమతులు మహామేత హయాంలో వచ్చినవే అన్న సంగతి ఎలా మరిచారు ? అప్పుడు మీకు గుర్తురాలేదా రివర్ కన్సర్వేషన్ యాక్టు?
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019అయ్యా దొంగ లెక్కల మాస్టారు @VSReddy_MP, తమరు చదివే ఉంటారు కదా. ఒక్క ప్రజా వేదిక తప్పిస్తే, కట్ట అంచున ఉన్న అన్ని నిర్మాణాలకు అనుమతులు మహామేత హయాంలో వచ్చినవే అన్న సంగతి ఎలా మరిచారు ? అప్పుడు మీకు గుర్తురాలేదా రివర్ కన్సర్వేషన్ యాక్టు?
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019
-
మంతెన సత్యనారాయణ రాజుగారి ఆశ్రమానికి అనుమతులిచ్చిన మల్లాది విష్ణు మీతోనే ఉన్నాడుగా కాస్త అడిగి తెలుసుకోండి. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే, తుగ్లక్ ఎవరో అర్ధం అవుతుంది రెడ్డిగారు. వెళ్లి ఆ పని చూడండి.
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మంతెన సత్యనారాయణ రాజుగారి ఆశ్రమానికి అనుమతులిచ్చిన మల్లాది విష్ణు మీతోనే ఉన్నాడుగా కాస్త అడిగి తెలుసుకోండి. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే, తుగ్లక్ ఎవరో అర్ధం అవుతుంది రెడ్డిగారు. వెళ్లి ఆ పని చూడండి.
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019మంతెన సత్యనారాయణ రాజుగారి ఆశ్రమానికి అనుమతులిచ్చిన మల్లాది విష్ణు మీతోనే ఉన్నాడుగా కాస్త అడిగి తెలుసుకోండి. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే, తుగ్లక్ ఎవరో అర్ధం అవుతుంది రెడ్డిగారు. వెళ్లి ఆ పని చూడండి.
— venkanna_budda (@BuddaVenkanna) June 26, 2019
-
రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2019రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2019