ETV Bharat / state

రవాణా శాఖలో డీటీసీల బదిలీలు - రవాణా శాఖ

రవాణా శాఖలో డీటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

transfers_in_transport_department
author img

By

Published : Jul 10, 2019, 10:27 PM IST

ప్రాంతాల వారీగా బదిలీ అయిన డీటీసీలు

గుంటూరు ఇ.మీరాప్రసాద్
విజయనగరం సీహెచ్.శ్రీదేవి
ఒంగోలు బి.శ్రీకృష్ణవేణి
విజయవాడ ఎస్.వెంకటేశ్వరరావు
విశాఖపట్నం జి.సి.రాజరత్నం
అనంతపురం ఎన్.శివరామ్‌ప్రసాద్
కాకినాడ సీహెచ్.ప్రతాప్
చిత్తూరు ఎం.బసిరెడ్డి
శ్రీకాకుళం డాక్టర్‌ సుందర్ వడ్డి

ప్రాంతాల వారీగా బదిలీ అయిన డీటీసీలు

గుంటూరు ఇ.మీరాప్రసాద్
విజయనగరం సీహెచ్.శ్రీదేవి
ఒంగోలు బి.శ్రీకృష్ణవేణి
విజయవాడ ఎస్.వెంకటేశ్వరరావు
విశాఖపట్నం జి.సి.రాజరత్నం
అనంతపురం ఎన్.శివరామ్‌ప్రసాద్
కాకినాడ సీహెచ్.ప్రతాప్
చిత్తూరు ఎం.బసిరెడ్డి
శ్రీకాకుళం డాక్టర్‌ సుందర్ వడ్డి
Intro:AP_ONG_61_08_RAITHU_DINOCHAVAM_AV_AP10067

కంట్రిబ్యూటర్ : నటరాజు

సెంటర్ : అద్దంకి

--------------------------------

లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న రైతు దినోత్సవం లో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా పెంచిన పెన్షన్ 2,250 రూపాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా అద్దంకి వైకాపా ఇన్చార్జ్ బాచిన చెంచుగరటయ్య పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన క్యాంటీన్లను వైకాపా ఇంచార్జ్ బాచిన చెంచుగరటయ్య సందర్శించారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి రైతు భవిష్యత్ రైతు భరోసా తోటే సాధ్యమవుతుందని తెలియజేశారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.