ETV Bharat / state

నవరత్నాల్లో కొన్నింటికి కేటాయింపులే లేవు:తులసిరెడ్డి - undefined

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చేలా బడ్జెట్​లో కేటాయింపులు లేవన్నారు. అమ్మఒడి పథకంపై స్పష్టత ఇవ్వటంలో విఫలమైందని దుయ్యబట్టారు.

నవరత్నాల్లో కొన్నింటికి కేటాయింపులే లేవు:తులసిరెడ్డి
author img

By

Published : Jul 14, 2019, 6:02 AM IST

నవరత్నాల్లో కొన్నింటికి కేటాయింపులే లేవు:తులసిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో నవరత్నాలు నాణ్యత కోల్పోయాయని, సీఎం జగన్ విశ్వసనీయత కోల్పోయారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. నవరత్నాల్లో కొన్నింటికి అసలు కేటాయింపులు లేవన్నారు. మహిళలకు సంబంధించిన ఆసరాకు అన్యాయం జరిగిందని...అభయహస్తానికి కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేయలేదని..జలయజ్ఞానికి గతంలో కంటే తక్కువ కేటాయించారని, పేదలకు ఇళ్లపై స్పష్టత లేదన్నారు. మద్యపాన నిషేధం అంటూనే మద్యంపై ఆదాయం ఎక్కువగా చూపారని దుయ్యబట్టారు. మాట తప్పడం స్థిరాస్తి అయితే...మడమ తిప్పడం చరాస్తి..ఇదేనా విశ్వసనీయత అంటూ మండిపడ్డారు. పిట్టల దొర, కోతల రాయుడి మాటల్లా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు.

Intro:FILENAME:AP_ONG_31_13_RUPUDIDDKUNTUNNA_MINI_STEDIOM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKASHAM

నోట్: వాయిస్ ఓవర్ ఇచ్చాము పరిచిలించగలరు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడ మైదానంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా కారులకు ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో రూ 2 కోట్లతో ప్రభుత్వం వన్ మినీ స్టేడియం నిర్మిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన పనులు ప్రస్తుతానికి స్లాబ్ లెవెల్ కు చేరుకున్నాయి. స్టేడియం ఆవశ్యకత ను గుర్తించి అధికారులు నాణ్యత ప్రమా ణాలతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.

Body:shaik khajavali

Conclusion:9390663594

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.