ETV Bharat / state

జయరాం హత్యలో పోలీసుల ప్రమేయం..?

జయరాం హత్యకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో పోలీసుల ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

జయరాం హత్యలో పోలీసుల ప్రమేయం..?
author img

By

Published : Feb 5, 2019, 11:23 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వ్యాపారవేత్త జయరాం హత్యకేసు కొలిక్కి వస్తోంది. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కృష్ణాజిల్లా నందిగామకు తరలించినట్లు తెలుస్తోంది. అతనితో పాటు శిఖాచౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. హత్యలో శిఖాచౌదరి ప్రమేయం ఉందని రాకేష్‌రెడ్డి తండ్రి ఆరోపిస్తున్నారు.

రాకేష్‌తో పాటు హత్యకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో పోలీసుల ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. తెలంగాణకు చెందిన ఏసీపీ స్థాయి అధికారి ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. హత్యకేసులో ప్రమేయం ఆరోపణలపై హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్​ను బదిలీ చేశారు. నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

AP Video Delivery Log - 0400 GMT News
Tuesday, 5 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0328: France Macron AP Clients Only 4194442
Macron debates with local officials and NGOs
AP-APTN-0308: Japan Merkel Emperor No access Japan; Cleared for internet use, except by Japanese websites; BBC World, CNNi, NBC, CBNC must onscreen credit TV Tokyo if pictures to be shown on cable, communications satellite in Japan 4194441
Merkel meets Japanese Emperor Akihito in Tokyo
AP-APTN-0303: Brazil Crime AP Clients Only 4194440
Brazil anti-crime bill against corruption, violence
AP-APTN-0254: Australia Floods No Access Australia 4194439
Australian PM tours flood area, two people missing
AP-APTN-0201: Canada Venezuela Must credit CTV; No access Canada 4194437
Lima group discuss more ways to pressure Maduro
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.