ETV Bharat / state

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు మూసివేత

చంద్ర గ్రహణం వల్ల రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఆయా ఆలయాలను తిరిగి బుధవారం నాడు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు మూసివేత
author img

By

Published : Jul 16, 2019, 7:59 PM IST

Updated : Jul 16, 2019, 11:48 PM IST

చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. అన్నప్రసాద వితరణ కేంద్రమూ ఆపేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరవనున్నామని తితిదే అధికారులు తెలిపారు. ఆలయ శుద్ధి, ఇతర పూజలు పూర్తి చేశాక దర్శనానికి అనుమతిస్తామన్నారు.

దుర్గమ్మ తలుపులు..
విజయవాడ దుర్గగుడి తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం సుప్రభాతం, వస్త్ర సేవ, త్రికళార్చన రద్దు చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

సత్యనారాయణ స్వామి ఆలయం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు మూసివేశారు. పూజలు, దర్శనాలు నిలిపి వేసి, ఆలయ అధికారులు ద్వారాలు మూశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో సంప్రోక్షణ చేసిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభిస్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం

కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 11 గంటలకు సంప్రోక్షణ అనంతరం స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఇదీ చదవండి:రాజమహేంద్రవరానికి నిత్యానంద ప్రభు పాదుకల యాత్ర

Ludhiana (Punjab), July 16 (ANI): Various organisations in Punjab have raised concerns over Pakistan's ill-fated designs to create disturbance in Punjab by giving a push to pro-Khalistan secessionist movement by a handful of people sitting offshore. They have condemned the 'Referendum 2020' by the pro-Khalistan outfit Sikhs for Justice and called for strict action against those propagating anti-India movement. During the ICC Cricket World Cup 2019 matches in the UK, few Sikhs along with Pakistani fans raised pro-Khalistan slogans which saw a large scale condemnation. Countries like the UK and Canada have routinely provided support to the Khalistanis. These Sikhs are allegedly backed and financed by Pakistan's spy agency, the ISI. The intelligence agency ISI has also been blamed for promoting Khalistan agenda under the guise of Sikh pilgrimage via the Kartarpur corridor.
Last Updated : Jul 16, 2019, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.