ETV Bharat / state

ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది: తెదేపా

author img

By

Published : Jul 16, 2019, 8:46 PM IST

ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని తెదేపా నేత రామానాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలోనూ కాపులపై చిన్నచూపు చూశారని... జగన్ సైతం అదే చేస్తున్నారన్నారు.

రామానాయుడు
రామానాయుడు

వైఎస్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ సామాజికవర్గ నేతలు రామానాయుడు ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం ఇచ్చే ప్రయత్నం చేసిందన్న రామానాయుడు... సీఎం జగన్ ఏ ప్రయత్నం చెయ్యకుండానే కాపులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈబీసీ కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా లేదా సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారు..?

Intro:Ap_Nlr_02_16_Esuka_Rally_Kiran_Av_AP10064

ఇసుక రవాణాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఇసుక రవాణాకు అనుమతించాలని డిమాండ్ చేశారు. నగరంలోని కొండాయపాలెం గేట్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమ బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.Body: కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.